UPSC Exam Calendar 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25, 2025న నిర్వహించబడుతుంది. NDA, NA పరీక్ష (I) ఏప్రిల్ నెలలో నిర్వహించబడుతుంది. యూపీఎస్సీ విడుదల చేసిన సవరించిన వార్షిక పరీక్షల క్యాలెండర్‌లో అన్ని ఇతర పరీక్షల తేదీలు ప్రకటించబడ్డాయి. అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఈ సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన రివైజ్డ్ వార్షిక పరీక్షల క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష,…