Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్2 ఎంపురాన్,…
Ram Charan Selfie With Melbourne Mayor Nick Reece: ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’కు టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మెల్‌బోర్న్‌లో అభిమానులతో కలిసి చరణ్ సెల్ఫీలు దిగారు. చరణ్‌తో మెల్‌బోర్న్ మేయర్ నిక్ రీస్ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై నిక్ రీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాను…
Ram Charan named the Guest of Honour for IFFM 2024: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ 15వ ఎడిషన్‌లో చరణ్ పాల్గొననున్నారు. అతిథిగా వెళ్లడమే కాకుండా.. భారత సినిమాకి చేసిన సేవలకు గాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ అవార్డు…