Paraspeak: భారతీయ 11వ తరగతి విద్యార్థి ప్రణేత్ ఖేతాన్ అద్భుత ఆవిష్కరణతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అతను రూపొందించిన ‘పారాస్పీక్’ (ParaSpeak) అనే పరికరం, మాట్లాడే లోపం (డిసార్థ్రియా – Dysarthria)తో బాధపడే వ్యక్తులు చెప్పిన అస్పష్టమైన పదాలను స్పష్టమైన మాటలుగా మార్చగలదు. ఈ పరికరం ప్రధానంగా హిందీ మాట్లాడే రోగుల కోసం అభివృద్ధి చేయబడింది. ప్రణేత్ ఒక ఫీల్డ్ ట్రిప్‌లో పారాలిసిస్ కేర్ సెంటర్‌ను సందర్శించినప్పుడు, అక్కడి రోగులు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచుకోలేకపోవడం…