దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువతి డ్రగ్స్ తో పట్టుబడింది. డ్రగ్స్ కేసులో కిషన్ బాగ్ కి చెందిన అమీనా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు.. డ్రగ్స్ తో వెళుతుండగా తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం పేరుతో ట్రావెల్ ఎంజెంట్ దుబాయ్ కి పంపాడు. దుబాయ్ కి వెళుతున్న అమీనా బేగంకు బట్టల బ్యాగ్,…