భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన తయారీదారు విడా VX2 గో ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ బ్రాండ్ అయిన విడా, భారత మార్కెట్లో VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందిస్తోంది. తయారీదారు ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వేరియంట్, VX2 గో 2.4 kWh ను విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను కేంద్ర…
ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ మ్యాటర్ భారత మార్కెట్లో కొత్త బైక్ మ్యాటర్ ఎరాను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో, మ్యాటర్ ఏరా బైక్‌ను ఢిల్లీలో విడుదల చేశారు. అద్భుతమైన ఫీచర్లు, రేంజ్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఢిల్లీలో మ్యాటర్ ఎరా బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.94 లక్షలుగా ఉంది. దీని బుకింగ్‌ను ఆన్‌లైన్‌లో, షోరూమ్‌లో చేయవచ్చు. ఈ బైక్‌తో మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీని ఇస్తున్నారు. Also Read:Nithya Menen…