Home
Indian Defence
Indian Defence News
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
Wings Over Ganga Air Show: భారత వైమానిక దళం (IAF) తన యుద్ధ విమానాల సామర్థ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పైలట్ల నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ‘వింగ్స్ ఓవర్ గంగా’ పేరుతో ప్రత్యేక ఎయిర్ షో నిర్వహించనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి గంగా నది తీరాన ఉన్న నమో ఘాట్ వేదికగా ఈ ప్రదర్శన జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై వైమానిక విన్యాసాలను వీక్షించనున్నారు. ఈ ఎయిర్ షోలో రఫేల్, సుఖోయ్-30 MKI, తేజస్… -
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
Kaveri Engine: భారత్ స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన జెట్ ఇంజన్ ‘‘కావేరి’’ సత్తా చాటింది. రష్యాలో నిర్వహించిన కావేరి ఇంజన్ డ్రైరన్‌లో కీలక మైలురాయిని చేరకుకుంది. రష్యాలో నిర్వహించిన హై-ఆల్టిట్యూడ్, ఫ్లైట్ ట్రయల్స్‌లో అనుకున్నదాని కన్నా మరింత సమర్థవంతంగా పనిచేసింది. ఈ టెస్టుల్లో ఇంజన్ గరిష్టంగా 48.5 కిలోన్యూటన్ల డ్రై థ్రస్ట్ సాధించినట్లు తాజా రక్షణ రంగ నివేదికలు పేర్కొన్నాయి. నిర్దేశించిన 46 కిలోన్యూటన్ల థ్రస్ట్ లక్ష్యాన్ని అధిగమించింది. DRDOకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్… -
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
Indian Navy: ఇండో – పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అంతర్జాతీయ వేదికపై భారత నౌకాదళం తన అజేయ శక్తిని మరోసారి చాటిచెప్పింది. ఫిలిప్పీన్స్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ADMM-Plus జాయింట్ కోఆపరేషన్ విన్యాసాల్లో భారత యుద్ధనౌకలు ప్రధాన ఆకర్షణగా నిలిచి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి అగ్రదేశాల బలగాలతో కలిసి భారత నౌకాదళం సాగించిన సమన్వయ కవాతు హిందూ మహాసముద్ర, పసిఫిక్ తీరాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని… -
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
Submarine Deal: హిందూ మహాసముద్రంలో చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా భారత నౌకాదళం రెడీ చేసుకున్న మెగా ప్లాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ముందడుగు పడింది. దాదాపు రూ. 70,000 కోట్ల నుంచి రూ. 90,000 కోట్ల విలువైన అత్యాధునిక జలాంతర్గాముల (సబ్మెరైన్లు) ఒప్పందానికి జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఒప్పంద పత్రాలతో సహా అన్ని రకాల డాక్యుమెంట్లకు జర్మనీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు బంతి పూర్తిగా భారత్ కోర్టులోనే… -
HTT-40 Trainer Aircraft: IAFకు గుడ్‌న్యూస్.. తొలి 3 HTT-40 ట్రైనర్ విమానాల డెలివరీకి HAL సిద్ధం
HTT-40 Trainer Aircraft: భారత వైమానిక దళానికి (IAF) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాల తొలి బ్యాచ్‌ను అందించేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సిద్ధమైంది. కొత్త పైలట్ల శిక్షణ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల చేరిక వైమానిక దళానికి మరింత ఉపయోగపడనుంది. అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం మూడు HTT-40 (Hindustan Turbo Trainer-40) విమానాలు డెలివరీకి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. వీటిలో రెండు విమానాలను బెంగళూరులో, మరో విమానాన్ని… -
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్‌లో కీలక టెస్ట్..
India Missile Test: భారత్ తన రక్షణ, వ్యూహాత్మక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మరో కీలక క్షిపణి పరీక్షకు సన్నాహాలు జరుగుతోంది. ఇందుకోసం బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుమారు 2,995 కిలోమీటర్ల పరిధికి సంబంధించిన NOTAM (Notice to Airmen)ను అధికారులు జారీ… -
Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ పరిశ్రమకు బదిలీ చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ టెక్నాలజీ బదలాయింపుతో దేశంలోనే క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. గతంలో ప్రభుత్వం రంగ సంస్థల వద్ద ఉన్న ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం ద్వారా క్షిపణుల ఉత్పత్తి మరింత పెరగనుంది. ఇదే సమయంలో… -
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
AMCA Deal: రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. దేశంలోనే యుద్ధ విమానాల ఇంజిన్లను అభివృద్ధి చేసి తయారు చేసే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్ రాయిస్ సంస్థలు చేతులు కలిపాయి. భారత అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కార్యక్రమం కోసం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేయాలనే వ్యూహాత్మక ఉద్దేశాన్ని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లోనే స్వదేశీ ఏరో-ఇంజిన్‌ను రూపకల్పన, అభివృద్ధి,… -
IAF AN-32: అస్సాంలో IAF AN-32 విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ తర్వాత ఒక్కసారిగా మంటలు!
IAF AN-32: అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అయిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదం జోర్హాట్ ఎయిర్‌బేస్ లోపలే జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బేస్‌లోని ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి ఈ… -
Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం సందర్భంగా భారత సైన్యం మీడియా సమావేశంలో ఇంగ్లీష్‌లో మాట్లాడటాన్ని ఆయన ప్రశ్నించారు. అహ్మద్ షరీఫ్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై సొంతదేశంలోనే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. Read Also: Vijay-Governor: గవర్నర్‌కు విజయ్ మరో షాకింగ్ లెటర్.. మ్యాజిక్ ఫిగర్ ఎంతేశారంటే..! పహల్గామ్ ఉగ్రవాద…
తాజావార్తలు
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!