Viral: మీరు సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొన్ని మనసును కదిలిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కానీ, ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చి, నెట్టింట్లో సునామీ సృష్టించిన ఒక వీడియో మాత్రం ‘నమ్మశక్యం కాని ఘటన’ల జాబితాలో చేరింది. అదేమిటంటే, రద్దీగా ఉండే రోడ్డుపై కదులుతున్న బైక్ పైనే ఒక మహిళ తన భర్తను చెప్పుతో చితక్కొట్టిన వైనం. మామూలుగానే, భార్యాభర్తల మధ్య చిన్నిచిన్ని గొడవలు సర్వసాధారణం. అవి ఇంట్లోనో, లేదా…