Home
Indian Cooking Tips
Indian Cooking Tips News
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
How to Make Ghee from Malai Without a Mixer: పండుగల సమయం వచ్చిందంటే చాలు.. మార్కెట్లో దొరికే పాలు, నెయ్యి, పనీర్ ఎంతవరకు స్వచ్ఛమైనవో అని అందరికీ సందేహం వస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది ఇంట్లోనే పాల మీద మీగడను దాచి, దానితో నెయ్యి తయారుచేసుకోవడానికి ఇష్టపడతారు. మీగడను రోజూ దాచడం పెద్ద కష్టమేమీ కాదు కానీ, దాని నుంచి నెయ్యి తీయడమే అసలైన సర్కస్ లాంటిది. గంటల తరబడి చిలకాలి, లేదా గ్యాస్… -
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
Soft Roti Tips: ఇంట్లో రోజూ రోటీలు, చపాతీలు చేసుకునే వారికి ఎదురయ్యే సాధారణ సమస్యల్లో రోటీ గట్టిపడటం కూడా ఒకటి. పెనం మీద నుంచి తీసినప్పుడు మెత్తగా, బాగా పొంగిన రోటీ.. కొన్ని గంటలు గడిచిన తర్వాత గట్టిగా, పొడిగా మారిపోతుంది. ముఖ్యంగా ఉదయం తయారు చేసి లంచ్ బాక్స్‌లో పెట్టిన రోటీలు మధ్యాహ్నానికి మెత్తదనం కోల్పోతుంటాయి. అయితే రోటీ గట్టిపడటానికి పిండి క్వాలిటీ లేదా నీళ్లు కారణం అనుకోవాల్సిన అవసరం లేదు. రోటీ తయారు… -
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
Tandoori Roti Recipe: తందూరీ రోటీ అంటే చాలా మందికి ధాబాలు, రెస్టారెంట్ల రుచి వెంటనే గుర్తుకొస్తుంది. బయట భోజనం చేయడానికి వెళ్లినప్పుడు తందూరీ రోటీని ప్రత్యేకంగా ఆర్డర్ చేసే వారు కూడా చాలామందే ఉంటారు. కరకరలాడే పైపొర, స్వల్పంగా పొగ వాసన వచ్చే రుచి, వెన్న లేదా నెయ్యితో కలిసిన ఆ ఫ్లేవర్ భోజనానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అయితే ఇలాంటి ధాబా స్టైల్ తందూరీ రోటీని ఇంట్లో తయారు చేయాలంటే తందూర్ లేదా ఓవెన్… -
Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!
Kitchen Tips in Telugu: మన భారతీయ వంటకాల్లో బెండకాయకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బెండకాయ వేపుడు అన్నా, పులుసు అన్నా చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, రుచిలో అగ్రస్థానంలో ఉండే ఈ కూరగాయను వండటం వెనుక ఒక పెద్ద ‘జిగురు’ కష్టం దాగి ఉంటుంది. బెండకాయను కోయడం మొదలుపెట్టగానే ఆ జిగురు కత్తికి, చేతులకు అంటుకుని విసుగు తెప్పిస్తుంటుంది. చాలామంది ఈ జిగురు వల్లే బెండకాయ వండటానికి బద్ధకిస్తుంటారు. అసలు ఈ…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!