Home
Indian Coast Guard
Indian Coast Guard News
-
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్ కు అత్యాధునిక స్వదేశీ నౌక.. ‘సముద్ర ప్రతాప్’ ప్రారంభానికి సిద్ధం
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 5న సైన్యంలోకి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఈ నౌకలో అధునాతన ఆయిల్ స్పిల్ డిటెక్షన్ సిస్టమ్ అమర్చబడి ఉన్నాయి. ఇవి ప్రత్యేక ఎకనామిక్ కౌన్సిల్ లోపల, వెలుపల సమగ్ర కాలుష్య నిరోధక కార్యకలాపాలను నిర్వహించడంలో సహాయపడతాయి. Also Read:Krishna: అవనిగడ్డలో 45 రోజుల పసిపాప… -
Pak Boat Seize: భారత జలాల్లోకి వచ్చిన పాక్ పడవ స్వాధీనం.. 11 మంది అరెస్ట్..
Pak Boat Seize: భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవను భారతీయ తీర రక్షక దళం (ICG) స్వాధీనం చేసుకుంది. భారత జలాల్లో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన పాక్ ఫిషింగ్ బోట్‌తో సహా అందులో ఉన్న 11 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. తదుపరి విచారణ కోసం వీరిని గుజరాత్‌లోని జఖౌ మెరైన్ పోలీసులకు అప్పగించారు. -
Indian Coast Guard Recruitment 2025: 10th పాసైతే చాలు.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో జాబ్స్ మీవే..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), మెకానికల్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 630 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హత ప్రమాణాలు నిర్దేశించారు. సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు మ్యాథ్స్, భౌతిక శాస్త్ర సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Also Read: Shaktiman : పుష్ప… -
Indian Coast Guard : దేవుడిలా వచ్చిన కోస్ట్ గార్డులు.. లక్షద్వీప్‌లో మునిగిన పడవ.. 54మంది ప్రాణాలు సేఫ్
Indian Coast Guard : కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో చిక్కుకున్న 54 మంది ప్రయాణికులను ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐజిసి) నౌక విజయవంతంగా రక్షించింది. -
Indian Coast Guard: 2 బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్..
Indian Coast Guard: భారతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) డిసెంబర్ 09న సీజ్ చేసింది. అక్రమంగా చేపట వేట సాగిస్తున్న 78 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ(ఐఎంబీఎల్) వెంబడి సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది. -
MV Maersk Frankfurt Ship Fire: కార్గో షిప్లో మంటలు.. హెలికాప్టర్ల సాయంతో ఆరో రోజు కొనసాగుతున్న ఆపరేషన్
MV Maersk Frankfurt Ship Fire: అరేబియా సముద్రంలో కార్గో షిప్ మార్స్క్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో మంటలను ఆర్పే పని ఆరో రోజు కూడా కొనసాగింది. వాతావరణ పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ సముద్రంలో కార్గో షిప్లో మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) నిరంతరం శ్రమిస్తోంది. -
Kerala : కేరళలో చిక్కుకుపోయిన 11 మంది మత్స్యకారులను రక్షించిన ఐసీజీ
Kerala : ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కేరళ తీరంలో చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్‌ను 11 మంది వ్యక్తులతో రక్షించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ జూలై 17న చిక్కుకుపోయిన భారతీయ ఫిషింగ్ బోట్లోని 11 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. -
Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వనం
దేశ సముద్ర సరిహద్దులను కాపాడే ఇండియన్ కోస్ట్ గార్డ్..సెయిలర్, మెకానిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.10వ తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయినవాళ్లు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది. -
Coast Guard: కోస్ట్ గార్డ్‌లో శాశ్వత కమిషన్‌పై కేంద్రానికి సుప్రీం చురకలు
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
Supreme Court: మహిళా కోస్ట్ గార్డ్ అధికారికి శాశ్వత కమిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!