సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్ గురించి కేంద్రం యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In), క్రోమ్ వినియోగదారులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇది విండోస్, లైనక్స్ సిస్టమ్‌లతో సహా భారతదేశంలోని మిలియన్ల మంది క్రోమ్ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని తెలిపింది. CERT-In తన నివేదికలో Google వెబ్ బ్రౌజర్‌లో అనేక లోపాలు కనుగొన్నట్లు పేర్కొంది. హ్యాకర్లు ఈ బగ్‌లను ఉపయోగించుకుని వినియోగదారుల హ్యాండ్ సెట్లను యాక్సెస్ చేయవచ్చని…