లంబోర్ఘిని కారు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రపంచంలోని ఖరీదైన కార్లలో ఇది ఒకటి.. ఈ కార్లను ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా వాడేవారు.. కానీ ఇప్పుడు మన దేశంలోని యువకులు ఈ కార్లను కొనాలని, లేదా ఒక్కసారైనా డ్రైవ్ చెయ్యాలని అనుకుంటున్నారని ఆ కార్ల కంపెనీ సీఈఓ తెలిపాడు.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో లంబోర్ఘిని విక్రయాలు నమోదైయ్యాయని అన్నారు.. యుఎస్, యూరప్ మరియు ఆగ్నేయాసియాలోని భారతీయ యువకులు ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు…