India Vs South Africa Test 2025: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెంబా బావుమా నేతృత్వంలోని ఈ ఆఫ్రికన్ జట్టు 30 పరుగుల తేడాతో భారత్‌పై అద్భుత విజయం సాధించింది. టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ఈ విజయం ప్రత్యేకమైనది.. ఎందుకంటే 15 ఏళ్లలో ఒక ఆఫ్రికన్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో భారతదేశాన్ని ఓడించడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కానీ…
IND vs ENG: ది ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు సుదీర్ఘ పేస్ స్పెల్‌లు వేసి భారత్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా గస్ అట్‌కిన్సన్ ఐదు వికెట్లు తీయగా, జోష్ తంగ్ మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశారు. ఇంగ్లండ్ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, గ్రీన్ పిచ్ కారణంగా ఆరంభంలోనే బ్యాట్స్‌మెన్స్ తీవ్రంగా ఇబ్బందికి…