Indian Army: భారతీయ సైన్యం షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 2026 అక్టోబర్‌లో ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. 2026 అక్టోబర్ 1 నాటికి వయస్సు 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 అక్టోబర్…