Today Business Headlines 06-04-23: ఆర్బీఐ అనూహ్య నిర్ణయం: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్‌బీఐ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు మరోసారి పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ