వివేక్ అగ్నిహోత్రి..’ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం తో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించాడు.వివేక్ అగ్నిహోత్రి రీసెంట్ గా దర్శకత్వం వహించిన చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలవగా.ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది.ఈ దర్శకుడు నిత్యం తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలో నిలుస్తుంటారు. ఏ సమస్యపై అయినా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని చెప్పేస్తూ వుంటారు.ఈ దర్శకుడు ముఖ్యంగా బాలీవుడ్ పై విమర్శలు చేస్తూ వుంటారు. తాజాగా ఇండిగో ఎయిర్ లెన్స్‌పై ఆగ్రహం…
ఎయిర్ ఇండియా సంస్థ ప్రైవేటీకరణ జనవరి 27 వ తేదీతో పూర్తయింది. జనవరి 27 వ తేదీన టాటా సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది. టాటా ఆధీనంలోకి వెళ్లిన తరువాత ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మారుస్తామని టాటా సంస్థ ప్రకటించింది. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లని తరువాత తమ విమానాల్లో ప్రయాణం చేస్తున్న వారికి టాటా గ్రూప్ చేసిన తొలి ఎనౌన్స్‌మెంట్‌ను మీడియాకు రిలీజ్ చేసింది. డియర్ గెస్ట్,…
భారత ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా సంస్థకు అప్పులు పెరిగిపోవడంతో ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపడంతో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ దక్కించుకుంది. గతేడాది నిర్వహించిన బిడ్డింగ్‌లలో టాటాలు ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక బదలాయింపులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 27 న ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటాలకు అప్పగించబోతున్నారు. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియాలో టాటాలకు భారీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా రాకతో…