భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సైన్స్ సబ్జెక్టులతో 10+2 (ఇంటర్మీడియట్) విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఎయిర్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గణితం, భౌతిక శాస్త్రం, ఆంగ్లంలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50% మొత్తం మార్కులు, ఇంగ్లీషులో…