Home
Indian 2 2
Indian 2 2 News
-
Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా, ఆ నాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా వెల్లడించారు. ఆ ప్రమాదంలో తానే మొదటగా ప్రాణాలు కోల్పోవాల్సిందని, అయితే ఏదో తెలియని శక్తి తనను కాపాడిందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.… -
Ulaganayagan : 25 ఏళ్ల క్రితం ఆగిపోయిన ప్రాజెక్ట్కు మోక్షం
కోలీవుడ్లో ఎక్స్ పరిమెంట్స్ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release… -
Kamal Haasan: కమల్ హాసన్ ఇక నటించడా..?.. అదే చివరి సినిమానా..?
ఇండియన్ 2 దెబ్బకు డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేదనుకుంటే.. థగ్ లైఫ్తో వారిని మరింత కుంగదీసాడు కమల్ హాసన్. శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్ అండ్ మేకింగ్కు దండం పెడుతున్నారు లోకల్ ఆడియన్స్. వీళ్లే కాదు.. ఉళగనాయగన్ కూడా రెస్ట్ తీసుకుంటే బెటర్ అన్న సలహాలు ఇస్తున్నారు. కానీ కమల్ ఈవన్నీ లైట్గా తీసుకుంటున్నారు. అసలే సుదీర్ఘమైన సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ సీనియర్ యాక్టర్.. ఓ పట్టాన యాక్టింగ్కు బ్రేకులు వేయమంటే వేస్తారా..? నో వే..… -
Shankar : శంకర్ కలల ప్రాజెక్ట్.. మరో దిల్ రాజు దొరుకుతాడా..?
Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ తన కలల ప్రాజెక్ట్ బయట పెట్టాడు. వేల్పరి బుక్ ఆధారంగా మూడు భారీ ప్రాజెక్టులు చేస్తానని.. దానికి వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపాడు. అప్పట్లో రోబో తన కలల ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు వేల్పరి తన కలల ప్రాజెక్ట్ అన్నాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ శంకర్ ను నమ్మి అన్ని కోట్ల బడ్జెట్ పెట్టే నిర్మాత ఎవరు. ఆల్రెడీ ఇండియన్-2 బిగ్ డిజాస్టర్ అయింది. ఆ… -
Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్ సెల్వన్తో మంచి లాభాలు చూసిన లైకా ఆతర్వాత డిజాస్టర్స్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్ చేయలేయలేదు. అజిత్కు తమిళంలో మాంచి ఫ్యాన్… -
Indian 3: ఇండియన్ 2 తర్వాత శంకర్కు ఊహించని షాక్?
Indian 3 to Release Directly in OTT: అసలే భారతీయుడు 2 రిజల్ట్తో మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇక ఇప్పుడు డైరెక్ట్గా శంకర్ సినిమా ఓటిటిలోకి రాబోతుందనే న్యూస్ మరింత టెన్షన్ పెట్టేలా ఉంది. అసలు శంకర్ సినిమా డైరెక్ట్గా ఓటీటీలోకి రావడమేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భారతీయుడు 2 మధ్యలో ఆగిపోవడంతో రామ్ చరణ్తో సినిమా స్టార్ట్ చేశాడు శంకర్. కానీ కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా హిట్… -
Priya Bhavani Shankar: ఇండియన్ 2 ట్రోల్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి.. ప్రియా భవానీ శంకర్ ఎమోషనల్
Priya Bhavani Shankar Emotional Comments on Indian 2 Movie Trolls: టీవీ సీరియల్స్లో నటించి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన వారిలో నటి ప్రియా భవానీ శంకర్ ఒకరు. కడకుట్టి సింహం, రాక్షసుడు వంటి వరుస సినిమాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. చాలా సినిమాల్లో నటించిన తర్వాత కూడా ప్రియా భవానీ శంకర్ కి పెద్దగా క్రేజ్ లభించలేదు. ఇటీవల విడుదలైన భారతీయుడు 2 చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ… -
Bharateeyudu 2 Public Talk: ‘భారతీయుడు 2’ పబ్లిక్ టాక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?
Bharateeyudu 2 Public Talk: తెలుగులో క్లాసిక్గా నిలిచిపోయే సూపర్ హిట్ చిత్రాలలో ‘భారతీయుడు’ ఒకటి. అవినీతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సేనాపతి చేసే పోరాటానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడుకి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈరోజు (జులై 12) సీక్వెల్… -
Indian2 OTT: ఇండియన్ 2 ఓటీటీ ఫిక్స్..
Indian2 OTT: కమల్ హాసన్, శంకర్ ల మరోసారి కలియకలో ఇండియన్ 2 జూలై 12, 2024న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఒక మంచి కోలీవుడ్ చిత్రం విడుదలై కొంతకాలం గడిచింది. ఇక నేడు విడుదలైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చూపించబోనుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, ఎస్జె సూర్య, బాబీ సింహా… -
Indian 2 : ఇండియన్ 2 సినిమా చివర్లో డైరెక్టర్ శంకర్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడా..?
Indian 2 : 1996 సంవత్సరంలో కమలహాసన్ హీరోగా నటించి ప్రభంజనం సృష్టించిన సినిమా ‘భారతీయుడు’. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 సినిమా వస్తున్న సంగతి అందరికీ విధితమే. కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 12న పెద్ద సంఖ్య థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప్రమోషన్ కార్యక్రమాలని చేపట్టేసారు. అంతేకాదు అన్ని రకాల ఈవెంట్లను కూడా జరిపించేశారు.…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!