Home
India Women Vs Zimbabwe Women
India Women Vs Zimbabwe Women News
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
Harmanpreet Kaur: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 121 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించిందింది. ఈ విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. కొన్ని రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన టీ20లో 91 పరుగులు చేసిన ఆమె, ఈ మ్యాచ్లో తన 8వ వన్డే సెంచరీతో అదరగొట్టి తన స్థానానికి ఉన్న విలువను మరోసారి నిరూపించుకుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జీవితాన్ని… -
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్లో వైష్ణవి శర్మ,… -
IND W vs ZIM W: హర్మన్ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ (126), దీప్తి శర్మ (106 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ ప్రత్యర్థి ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.… -
Smriti Mandhana: కెప్టెన్గా తొలి సిరీస్లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్… -
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
IND-W vs ZIM-W: రాయ్పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ భారీ స్కోరు… -
IND-W vs ZIM-W: హర్మన్ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
IND-W vs ZIM-W: రాయ్పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత మహిళల జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 221.95 స్ట్రైక్రేట్తో… -
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
Niki Prasad Record: భారత టీ20 క్రికెట్లో యువ స్పిన్నర్ నిఖీ ప్రసాద్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తన కెరీర్లో వేసిన తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించింది. దీంతో పురుషులు, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా నిలిచింది. జింబాబ్వేతో రాయ్పుర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో నిఖీ ఈ రికార్డు నెలకొల్పింది. 2025లో భారత అండర్-19 మహిళల… -
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
Smriti Mandhana: రాజధాని రాయ్పూర్లో జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల భారత కెప్టెన్ స్మృతి మందాన ఓవైపు హర్షం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీమిండియా కేవలం 53 బంతుల్లోనే 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టు ఫీల్డింగ్లో లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్యాచ్లు చేజార్చడంపై కెప్టెన్ మండిపడింది. ఇక, ఓపెనర్…
తాజావార్తలు
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
Netanyahu vs Gadi Eisenkot: సిగ్గుచేటు.. రామ్, జాయింట్ లిస్ట్ పార్టీలపై నెతన్యాహు ఆగ్రహం..
-
Vijayawada Cyber Fraud: ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ.24 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!.. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఖాళీ..
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
ట్రెండింగ్
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!