Home
India Vs Wi
India Vs Wi News
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ వీరవిహారం చేశాడు. ఇప్పటికే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అధిగమించి చరిత్రాత్మక రికార్డు సృష్టించిన ఆయన, ఈ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ ప్రారంభం నుంచే… -
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ జరుగుతున్న వేళ, స్టేడియం వెలుపల అభిమానులు ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ రోహిత్ శర్మ కటౌట్ అందరినీ విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది. కేరళలో ఫుట్‌బాల్ స్టార్లకు మాత్రమే ఇలాంటి భారీ కటౌట్లు కట్టే సంప్రదాయం ఉండేది, కానీ ఇప్పుడు క్రికెట్‌పై తమకున్న అపారమైన అభిమానంతో రోహిత్ శర్మ కోసం ఫ్యాన్స్ ఈ అద్భుతమైన సాహసం చేశారు. రాత్రికి… -
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించాడు. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 15,000 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోని రెండో ఆటగాడిగా, అలాగే ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ, అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన ఫోర్… -
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ అజేయమైన శతకంతో మెరిశాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో గిల్ తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్, వెస్టిండీస్‌ను 295 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 296 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని… -
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, అరగంట ముందు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇచ్చిన సంకేతాల ప్రకారం రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తేలింది. యశస్వి జైస్వాల్ వేచి చూడక… -
India Playing XI vs WI: ఆ ఆల్‌రౌండర్ అవుట్? వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్ కు భారత్ టీం ఇదే!
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల… -
India vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియా ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన తెలుగోడు!
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!