Home
India Vs Japan T20
India Vs Japan T20 News
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
Aakash Chopra Explains India vs Japan Controversial Wide Call: భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 5 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ సేన 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. ఆపై జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్లో… -
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
Team India 200 T20 Win: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మరో అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. జపాన్తో జరిగిన టీ20లో 2 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన విజయాలను కూడా కలుపుకుని టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించారు.… -
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్కు అతిపెద్ద ముప్పు..!
India vs Japan T20: 1930లో డాన్ బ్రాడ్మాన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తూ, దారిలో శ్రీలంక (అప్పటి సిలోన్)లో ఆగింది. అక్కడ వాళ్ళు ఒక ప్రదర్శన మ్యాచ్ ఆడారు. అప్పటికి శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ హోదా రావడానికి మరో 45 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే మళ్లీ జరుగుతోంది. ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న భారత టీ20… -
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
India Playing XI vs Japan T20: ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్కు ముందు జపాన్తో భారత్ ఒక ఏకైక టీ20 మ్యాచ్లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ను… -
Japan Squad: భారత్తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
Japan T20 Squad vs India: టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అండ్ ప్రపంచ నంబర్ వన్ భారత్, పనికూన జపాన్ జట్ల మధ్య చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్తో తలపడే తమ జట్టును జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్కు అనుభవజ్ఞులు, యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు జేసీఏ తెలిపింది.…
తాజావార్తలు
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు