Home
India Vs Japan T20
India Vs Japan T20 News
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
Aakash Chopra Explains India vs Japan Controversial Wide Call: భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ సేన 5 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. ఆపై జపాన్ 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 30 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో… -
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
Team India 200 T20 Win: టీ20 అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మరో అరుదైన ఘనత అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. జపాన్‌తో జరిగిన టీ20లో 2 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన విజయాలను కూడా కలుపుకుని టీమిండియా ఈ మైలురాయిని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు.… -
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
India vs Japan T20: 1930లో డాన్ బ్రాడ్‌మాన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్తూ, దారిలో శ్రీలంక (అప్పటి సిలోన్)లో ఆగింది. అక్కడ వాళ్ళు ఒక ప్రదర్శన మ్యాచ్ ఆడారు. అప్పటికి శ్రీలంకకు అంతర్జాతీయ క్రికెట్ హోదా రావడానికి మరో 45 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే మళ్లీ జరుగుతోంది. ఆసియా క్రీడల్లో పాల్గొనడానికి జపాన్ వెళ్లిన ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న భారత టీ20… -
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
India Playing XI vs Japan T20: ఏషియన్ గేమ్స్ 2026 కోసం భారత క్రికెట్ జట్టు జపాన్ చేరుకుంది. పురుషుల క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానుండగా.. టీమిండియా సెప్టెంబర్ 28న తన మ్యాచ్ ఆడనుంది. అయితే ఏషియన్ గేమ్స్‌కు ముందు జపాన్‌తో భారత్ ఒక ఏకైక టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్, జపాన్ జట్లు తొలిసారి తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ను… -
Japan Squad: భారత్‌తో చారిత్రాత్మక టీ20.. జపాన్ జట్టు ప్రకటన.. స్కూల్ క్రికెటర్లకు చోటు!
Japan T20 Squad vs India: టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అండ్ ప్రపంచ నంబర్ వన్ భారత్, పనికూన జపాన్ జట్ల మధ్య చారిత్రాత్మక టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న సనో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్‌తో తలపడే తమ జట్టును జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అనుభవజ్ఞులు, యువ క్రికెటర్లతో కూడిన సమతూకమైన జట్టును ఎంపిక చేసినట్లు జేసీఏ తెలిపింది.…
తాజావార్తలు
-
Graduate MLC: మీరు ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేదా..? CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన..
-
Smartphones: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, 100W ఛార్జింగ్.. తక్కువ ధరల్లో మార్కెట్లోకి..
-
Driving License: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మరింత సులువు.. ఇంటి నుంచే పరీక్ష..
-
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్..!
-
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్‌పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
ట్రెండింగ్
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!