India vs Australia Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. సూపర్-8 మ్యాచ్ గ్రూప్-1లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తోంది. భారత్‌కు సెమీస్ స్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఆసీస్ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్ చేరాలంటే టీమిండియా మ్యాచ్‌లో గెలవడం…