Home
India Us Trade Deal
India Us Trade Deal News
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
India-US Trade Deal: భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో తొలి దశ ఖరారైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యాయపరమైన ముసాయిదా రూపకల్పన, తుది వివరాలు ఖరారు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్కు మెరుగైన సంకాల ప్రయోజాలను లభించేలా ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఎస్ఆర్సీసీ శతాబ్ధి సదస్సులో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో… -
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Nirmala Sitharaman: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం (Global Food Crisis) ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక చేశారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ లీడర్స్ సమావేశంలో మాట్లాడిన ఆమె, భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నుంచి హోర్ముజ్ జలసంధి సమస్యల వరకు అనేక కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న ఆటంకాలు ప్రపంచ దేశాలకు ఎంత పెద్ద ముప్పుగా మారాయో స్పష్టంగా వివరించారు. -
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
US Ambassador: భారత ప్రధాని నరేంద్రమోడీపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవాలనుకునే నేతల్లో మోడీ అగ్రస్థానంలో ఉంటారని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు రక్షణ, వాణిజ్యం, దౌత్య రంగాల్లో బలపడుతున్నాయని చెప్పారు. డిసెంబర్లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశం ఉందని, ఆయన ఈ సమావేశానికే పరిమితం కాదని, మోడీ-ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ట్రంప్ మోడీని తన… -
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
Farmers Protest: భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) వ్యతిరేకంగా దేశంలో మళ్లీ రైతు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ ఒప్పందం ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ, ‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్పై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ‘మహాపంచాయత్’ నిర్వహించేందుకు పయనమయ్యారు. దీంతో హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేసి, పలు ప్రాంతాల్లో బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 163… -
Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
Modi-Trump Meeting: ఫ్రాన్స్లో జరగబోయే జీ7 సదస్సు వేదికగా భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కీలక ఘట్టానికి తెరలేవనుంది. జూన్ 17న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శనివారం వైట్హౌస్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన తర్వాత, డోనాల్డ్ ట్రంప్తో ఆయన ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి… -
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారవుతుందని అమెరికా అధ్యక్షుడు Donald Trump విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే భారత ప్రధానమంత్రి Narendra Modiని తన మంచి స్నేహితుడిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. గురువారం వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తనకు ప్రధాని మోడీతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ బలమైన వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖచ్చితంగా కుదురుతుందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో భారత్ అమెరికా వస్తువులపై… -
AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..
AI Summit: ప్రపంచ వేదికపై భారతదేశ పరువు పోయే విధంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన జరిగింది. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు తమ టీ షర్టుల్ని తీసేసి, నినాదాలు చేశారు. ఏఐ ఎక్స్పో హాల్లోకి ప్రవేశించి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ను ఉద్దేశిస్తూ, టీషర్టులు ప్రదర్శించారు. ప్రధాని మోడీ ట్రంప్నకు లొంగిపోయారని అన్నారు. Read Also:… -
Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..
Oil Imports: భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందనే కోపంతో గతంలో అమెరికా భారత్పై 25 శాతం అదనపు సుంకంతో పాటు మొత్తం 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని హామీ ఇచ్చిందని అమెరికా చెబుతోంది. మరోవైపు, భారత్ తమ నుంచి చమురు కొనుగోలును ఎక్కడా ఆపేస్తామని చెప్పలేదని… -
BJP: కాంగ్రెస్లో అత్యంత తెలివైన మూర్ఖుడు రాహుల్ గాంధీ..
BJP: భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బుధవారం రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎదురుదాడి ప్రారంభించింది. ‘‘కాంగ్రెస్ రాజ్యంలో రాహుల్ గాంధీ తెలివైన మూర్ఖుడు’’గా అభివర్ణించింది. -
Story Board: అమెరికాతో డీల్ పై స్పష్టత కరువైందా..? రష్యాతో స్నేహం వదులుకోగలమా..?
Story Board: ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్య ఒప్పందాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పైగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఒడుదుడుకుల్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. ట్రేడ్ డీల్స్ ప్రపంచ వృద్ధి గమనాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. కరోనాతో యూఎస్, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన తరుణంలో.. భారత్ ఆర్థికవ్యవస్థ ప్రపంచానికి ఆశారేఖగా నిలుస్తోంది. దీంతో కొంతకాలంగా ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్పైనే ఉంది. ఇలాంటి సమయంలో వరుస డీల్స్తో భారత్ దుమ్ము రేపుతోంది. న్యూజిలాండ్,…
తాజావార్తలు
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!