Rupee vs Dollar: రూపాయి మంగళవారం మరోసారి చారిత్రాత్మక క్షీణతను చవిచూసింది. మొదటిసారిగా డాలర్‌తో పోలిస్తే రూపాయి 91 మార్కును దాటింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం 10 ట్రేడింగ్ రోజుల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి 90 నుంచి 91కి చేరుకుంది. పలు నివేదికల ప్రకారం.. నవంబర్ 2న డాలర్‌తో పోలిస్తే రూపాయి మొదటిసారి 90ని దాటింది. రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా విదేశీ పెట్టుబడిదారుల లాభాల బుకింగ్, అమెరికా – భారతదేశం మధ్య వాణిజ్య…