India U19 won by 201 runs vs Ireland U19: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2024లో యువ టీమిండియా మరో విజయం సాధించింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నమన్ తివారి (4/53), సౌమి పాండే (3/21) చెలరేగడంతో ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం. సెంచరీ చేసిన…