India and Pakistan Share T20I Whitewash Record: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మద్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్ ముందు ఆడుతున్న ఈ చివరి సిరీస్‌లో భారత్ అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న రోహిత్ సేన.. పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. గురువారం బెం