World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 19) ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన టీమ్‌ఇండియా.. కొన్ని తప్పుల కారణంగా గెలుపును చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాలతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్ గెలిచే ఆశలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా…