Home
India Pakistan Conflict
India Pakistan Conflict News
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
Operation Sindoor: గతేడాది జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత వైమానిక రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన S-400 సిస్టమ్ మొత్తం యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించిందని, ఇవి ఎక్కడ మోహరించి ఉన్నాయనే వివరాలు కనుక్కోవడానికి పాకిస్తాన్ తన గూఢచారుల్ని, స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు ఈయన నాయకత్వం వహించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో… -
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్‌ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను ‘‘గో ఎహెడ్’’ అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు.… -
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధ కేంద్రంగా ఉన్న ‘‘కిరాణా హిల్స్’’పై దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే, దీని గురించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. పాకిస్తాన్ సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్‌ను భారత్ పంపిన లోయిటరింగ్ మ్యూనిషన్(డ్రోన్) ఢీకొట్టిన విషయం నిజమే అని చెప్పారు. అయితే, కిరాణా హిల్స్‌ను ఉద్దేశపూర్వకంగా అటాక్ చేయలేదని చెప్పారు. కిరాణా హిల్స్ ఢీకొట్టడానికి కారణం ఇదే..… -
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్‌కు భారత్ సైనిక పాటవాలు మరోసారి అర్థమయ్యాయి. గతేడాది మే 7న ఇండియన్ ఎయిర్ఫోస్(IAF) పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కేవలం 22 నిమిషాల్లోనే మిషన్ పూర్తి చేసుకుని వచ్చినట్లు ఒక ఐఏఎఫ్ పైలట్ వెల్లడించారు. సుఖోయ్-30MKI యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలపై దాడులు నిర్వహించి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు చెప్పారు. భారత విమానాల దాడి, టార్గెట్లపై దాడి… -
Ajit Doval: “మా సహనాన్ని బలహీనతగా భావించొద్దు”.. అజిత్ దోవల్ మాస్ వార్నింగ్..
Ajit Doval: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ‘డీక్లాసిఫైడ్: ఆపరేషన్ సిందూర్’ అనే డిస్కవరీ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగంగా ప్రసారం కానుంది. రెండు భాగాలుగా వచ్చే ఈ డాక్యుమెంటరీ ఇది ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్, దాని స్ట్రీమింగ్ సర్వీస్ అయిన డిస్కవరీ+లో ప్రసారం అవుతుంది. 88 గంటల పాటు సాగిన ఈ సైనిక ఆపరేషన్ వెనక ఉన్న వ్యూహాలు,… -
Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ భారతదేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా భారత సైన్యాధికారులు అభివర్ణించారు. ఈ ఆపరేషన్ జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా సైన్యాధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ సమయంలోనే పాక్ సైన్యం భారత భూభాగాలపై చేసిన దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ సిందూర్ కీలక విజయమని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్,… -
Pakistani Girl: పాక్ ఆర్మీని ట్రోల్ చేసిన పాకిస్తానీ యువతి.. భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాక్ నాశనమే అంటూ..
ఇటీవల సోషల్ మీడియాలో పాకిస్తాన్ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. భారత్, పాకిస్తాన్ సైన్యం, పోకె గురించి మాట్లాడుతున్న ఒక పాకిస్తానీ యువతి ఇటీవల వైరల్ అయిన వీడియో ఆన్లైన్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఆ యువతి పాకిస్తాన్ సైన్యం బలహీనతలను, భారత సైన్యంతో పోలిస్తూ బహిరంగంగా విమర్శించింది. ఆమె మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. నెట్టింటా భారీ చర్చకు దారితీశాయి. Also Read:Love Tragedy: నమ్మి సర్వస్వం ఇచ్చింది.. ప్రియుడి వేధింపులకు… -
Pakistan: యుద్ధంలో గెలవడం చేతకాదు కానీ, అబద్ధాలలో గెలుస్తున్న పాకిస్తాన్..
Pakistan: పాకిస్తాన్‌కు యుద్ధం చేతకాదు, భారత్‌తో ప్రతీసారి ఓడిపోతున్నప్పటికీ తన ప్రజల్ని బకరాలను చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తోంది. పాక్ ప్రజలే కాదు, భారత్‌లోని కొందరు వ్యక్తులు కూడా పాక్ అబద్ధాలకు వంతపాడుతున్నారు. మరోసారి, పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాక్‌లోని 11 ఎయిర్‌బేసులు దారుణంగా ధ్వంసమయ్యాయి. -
India-Pakistan war: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..
India-Pakistan war: భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది. -
Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
Pakistan: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ఏ విధంగా పాకిస్తాన్‌ను దెబ్బతీసిందనే వివరాలను ఇప్పుడిప్పుడే అక్కడి నేతలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత దాడులు తమ నూర్ఖాన్ ఎయిర్ బేస్‌కు నష్టాన్ని కలిగించాయని ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!