రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది లైన్‌లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు మేము సైతం ఉన్నామని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని టీమ్ లోకి ఎంపిక చేస్తారో అనేది వేచి చూడాల్సిందే.