Top Luxury Trains India: ఇండయాలో టాప్ 5 ట్రైన్స్ ఏంటో మీకు తెలుసా.. నిజంగా ఇవి మాత్రం రైళ్లు కాదు భయ్యా.. విమానం ధరలతో కదిలే రైళ్లు ఇవి. నిజం చెప్పాలంటే ఓ సామాన్యుడు తన పని నిమిత్తం ఒక చోటు నుంచి మరొక చోటుకు రైలులో ప్రయాణించడానికి అనేక అవస్థలు పడుతున్నాడు. అలాంటి సామాన్యుల నెల రోజుల జీతం.. అంతకంటే ఎక్కువ డబ్బులే ఇలాంటి రైళ్లలో ఒక ప్రయాణానికి హం ఫట్ అవుతాయి. సమయం…