RBI Bulletin: 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. కార్పొరేట్ ప్రపంచం చేసిన మూలధన వ్యయం కారణంగా, ఆర్థిక వ్యవస్థ తదుపరి దశలో వేగవంతమైన వృద్ధిని చూడవచ్చు.
India Growth: ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధి రేటులకు ఢోకా లేదని, భారతదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉంటుందని తెలిపింది. గతంలోని అంచనాలను సవరించింది. ఏప్రిల్ నెలలో ఊహించినదాని కన్నా బలమైన వినియోగాన్ని భారత మార్కెట్ లో
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.
World Bank Revised India GDP growth: మన దేశానికి ప్రపంచ బ్యాంక్ మంచి బూస్ట్ లాంటి వార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు అంచనాను 6 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 9 శాతానికి పెంచింది. భారతదేశ జీడీపీ గ్రోత్ రేట్‌ను వరల్డ్ బ్యాంక్ అక్టోబర్‌లో 7 పాయింట్ 5 శాతం నుంచి 6 పాయింట్ 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.