Home
India Eu Fta
India Eu Fta News
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ వెల్లడించారు. -
PM Modi: వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటన..!
PM Modi: భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు. Read Also: Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..? ఈ… -
India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’తో పాకిస్తాన్‌లో భయం మొదలు..
India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా చెప్పబడుతున్న ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమెరికాతో పాటు పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి ఈ ఒప్పందం మరింత ఆందోళనలను, భయాన్ని కలిగిస్తోంది. -
India EU FTA: యూరప్ తో ఒప్పందం.. ఏ కార్లు చౌకగా మారతాయి?
భారత్- యూరప్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనేక రంగాలలో దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. EU, భారత్ మధ్య ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. భారతదేశంలోని అనేక యూరోపియన్ ఆటోమేకర్ల నుండి కార్లను కొనుగోలు చేయడంతో డబ్బు ఆదా కానుంది. చాలా ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో చాలా వరకు యూరోపియన్ దేశాలలో ఉన్నాయి. EU- భారతదేశం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో, ఈ కంపెనీల నుండి హై-ఎండ్… -
India-EU Deal: భారత్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం.. అమెరికా నిద్రను దూరం డీల్!
India-EU Deal: నేడు (జనవరి 27) భారత చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు. అమెరికా నిద్రను దూరం చేసే ఒప్పందం జరిగిన రోజు. ఎందుకంటే నేడు భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి తుది ముద్ర పడింది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 దేశాలతో భారత్ ఒకేసారి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని భారత్ చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది కేవలం వ్యాపార… -
EU-India FTA: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’.. భారత్-ఈయూ ట్రేడ్ డీల్‌పై కీలక వ్యాఖ్యలు..
EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!