కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలో, పరీక్ష లైసెన్స్ పొందే మొత్తం ప్రక్రియకు పట్టే సమయాన్ని 90 రోజులకు బదులుగా 45 రోజులకు తగ్గించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం కొత్త డ్రగ్స్ , క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ సూచనల మేరకు ఫార్మాస్యూటికల్, క్లినికల్ రంగంలో నియంత్రణ నియమాలను తగ్గించడం ద్వారా వాణిజ్యం , పెట్టుబడులను…