Pinaka Mk4 Missile: భారతదేశ సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన పేరు ఆపరేషన్ సింధూర్. మే 7వ తేదీ రాత్రి భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 24 కచ్చితమైన దాడులను ప్రారంభించింది. ఈ దాడులలో స్వదేశీ పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) నిమిషాల్లో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద సరఫరా లైన్లు, బంకర్‌లు, స్టేజింగ్ ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ దాడి గురించి DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ.. 300…
Akashteer India: చైనా పర్యటనలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాన దేశం భారత్. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌తో భారత్ బలం ఏంటో ప్రపంచానికి చూపించింది. తాజాగా బయటికి వచ్చిన విషయం సంచలనం సృష్టిస్తుంది. భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాష్టీర్ ఇప్పుడు దేశ సైన్యానికి బలమైన కవచంగా మారబోతోంది. రక్షణ వర్గాల ప్రకారం.. ఆకాష్టీర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు 455 వ్యవస్థలలో దాదాపు 275 పంపిణీ చేశారు. వచ్చే ఏడాది అంటే 2026 నాటికి,…