Tokyo: జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలో ఒలింపిక్ బంగారు పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. గురువారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్‌లో 12మందితో పోటీపడిన నీరజ్ పేలవ ప్రదర్శన చేశారు. ఆయన ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్కు అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. నీరజ్ తన మొదటి త్రోను 83.65 మీటర్ల దూరం విసిరాడు. మూడు,…