Home
Ind Vs Zim
Ind Vs Zim News
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Reaction: జింబాబ్వే పర్యటనలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. భారత్‌కు 35 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో బుడ్డోడు 151… -
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
Vaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా (పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశాలు) రికార్డులకెక్కాడు. హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం… -
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
భారత్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తమ జట్టు ప్రదర్శన, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌ను నిర్వహించిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు ఆయన ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లతో ఆడితేనే ఏ జట్టు అయినా అభివృద్ధి చెందుతుందని, అత్యుత్తమ ప్రదర్శనతో క్రికెట్ మరింత వినోదాత్మకంగా మారుతుందని రజా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్లోని అగ్ర జట్లకు, తక్కువ ర్యాంకింగ్ ఉన్న జట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని… -
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
జింబాబ్వేపై విజయంతో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అత్యంత ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ అనంతరం ట్రోఫీ అందుకున్న శ్రేయస్, తన జట్టు సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య విజయాన్ని జరుపుకున్నారు. శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “కెప్టెన్‌గా నాకు ఇది తొలి సిరీస్ విజయం, అందుకే ఆనందం తట్టుకోలేక పోతున్నా” అని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ఆటగాళ్లలో భయం లేని వైఖరి, ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయడంపై ఆయన కొనియాడారు. వరుస మ్యాచ్‌లలో మైదానంలోకి దిగి ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తూ… -
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
జింబాబ్వే పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శనతో మెరిసి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. హరారే వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (81) తుఫాన్ హాఫ్ సెంచరీతో పాటు ఇషాన్ కిషన్ (29), శ్రేయస్ అయ్యర్ (27), రింకూ సింగ్ (25) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192… -
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
భారత్ , జింబాబ్వే మధ్య హరారే వేదికగా జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో జిమ్బాబ్వే కెప్టెన్ సికందర్ రజా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో రజా పరుగులేమీ చేయకుండా సున్నాకే అవుటయ్యాడు. ఈ డకౌట్‌తో సికందర్ రజా ఖాతాలో ఒక షాకింగ్ , చెత్త రికార్డు నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల కెప్టెన్లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా… -
IND Vs ZIM: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం..
జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పటికీ, ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ అతడు ఆడిన మెరుపు… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి టీ20లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన వైభవ్, నేటి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతమైన ఆటతీరుతో మరో అర్ధశతకం పూర్తి చేసుకుని తనేంటో నిరూపించుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (2) త్వరగానే అవుటైనప్పటికీ, ఒత్తిడికి లోనుకాకుండా వైభవ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో… -
IND Vs ZIM: మారని అభిషేక్ శర్మ తీరు.. మరోసారి నిరాశ.. జింబాబ్వేతో ముడో టీ20..
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన అభిషేక్ శర్మ, మూడో మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులకే వెనుతిరిగి వైఫల్యాన్ని కొనసాగించాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో మరోసారి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 2 పరుగులు (4 బంతుల్లో) మాత్రమే చేసి, లెంత్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ తాడివనాషే మరుమానికి… -
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
Ishan Kishan on Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. జింబాబ్వేతో తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం 9 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా.. పూర్తిగా తన ఆటపైనే దృష్టి పెట్టేలా జట్టు సీనియర్ ఆటగాళ్లు ప్రత్యేక శ్రద్ధ…
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!