IND vs SA 2nd T20I Preview: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్ టాస్ పడకుండానే వర్షంలో కోట్టుకుపోగా.. ఇప్పుడు రెండో టీ20కి కూడా వానముప్పు పొంచి ఉంది. అభిమానులకు మాత్రమే కాదు రూ. కోట్లు గడించాలనుకున్న దక్షిణాఫ్రికా బోర్డు (సీఎస్‌ఏ)కు కూడా వాతావరణ పరిస్థితులు అడ్డుగా మారాయి. దాంతో రెండో మ్యాచ్‌కు వర్షం తెరిపినివ్వాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆట…