దుబాయ్‌లోని ఐసిసి అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన U19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. పాకిస్తాన్ అండర్-19 ఆసియా కప్ 2025 ను గెలుచుకుంది. 27వ ఓవర్ రెండవ బంతికి దీపేష్‌ను అలీ రజా అవుట్ చేయడంతో పాకిస్తాన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్ భారత అండర్-19 ఆసియా కప్ జట్టును 191 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసి…
పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆరంభంలో పాకిస్తాన్ తడబడింది. నాల్గవ ఓవర్లోనే వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ హంజా జహూర్ (18 పరుగులు) ను కోల్పోయాడు. ఫాస్ట్ బౌలర్ హెనిల్ పటేల్ హంజాను అవుట్ చేశాడు. ఆ తర్వాత సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్ రెండో వికెట్ కు 92 పరుగుల…