ఆసియా కప్ 2025 ఫైనల్ లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన పాక్ కు భారత బౌలర్లు చెమటలు పట్టించారు. మెరుపు బౌలింగ్ తో విరుచుకుపడి పాక్ నడ్డివిరిచారు. పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత్ కు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుణ్ చక్రవర్తి 02, అక్షర్ పటేల్…