Asia Cup 2025: ఆసియాకప్ 17వ ఎడిషన్ ప్రారంభం కావడంతో క్రికెట్ అభిమానులకు పండుగ మొదలైంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లు అంటే అభిమానుల ఆసక్తిని వర్ణించడం సాధ్యం కాదు. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగే రెండో గ్రూప్ A మ్యాచ్‌లో టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ…