Home
Ind Vs Ire
Ind Vs Ire News
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్‌గా స్టాట్స్!
టీ20 క్రికెట్లో ప్రతి జట్టుకు ఆల్‌రౌండర్ల పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత మూడు సంవత్సరాలుగా భారత్ తరఫున శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్, బాల్‌తో జట్టుకు కీలక సేవలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురికి సంబందించిన 2024-2026 వరకు టీ20 ప్రదర్శనల గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా శివమ్ దూబేను ‘మోస్ట్ అండర్రేటెడ్ ఆల్‌రౌండర్’గా అభిమానులు పేర్కొన్నారు. శివమ్ దూబే: 2024లో శివమ్… -
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
Vaibhav Sooryavanshi Debut Unlikely: ఐర్లాండ్‌తో మొదటి టీ20లో ఊహించని ఓటమిని చవిచూసిన భారత జట్టు.. నేడు జరిగే రెండో టీ20లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. బెల్ఫాస్ట్ వేదికగా ఈరోజు సాయంత్రం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్‌లో 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు వరుసగా విఫలమవడంతో.. టీమిండియా 148 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఐర్లాండ్… -
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
Abhishek Sharma Fifty Cancelled in India vs Ireland 1st T20I: భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 19 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ హాఫ్ సెంచరీ రికార్డు బుక్స్ నుంచి మాయమైంది. మ్యాచ్ సమయంలో 19 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసినట్లు నమోదు కాగా.. చివరకు అధికారికంగా 20… -
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
IND vs IRE: ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు నేటి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.. ఈరోజు (జూన్ 28) బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్… -
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
భారత్, ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌కు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా నియమితులవగా, దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు.… -
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
భారత్ , ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత భారత టీ20 జట్టులో అనేక మార్పులు జరిగాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి రావడం విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్… -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్తగా రూపుదిద్దుకున్న యువ టీమిండియా, శుక్రవారం (జూన్ 26) బెల్ఫాస్ట్లో ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనుంది. గాయం కారణంగా దూరమైన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత టీ20 జట్టులోకి అడుగుపెట్టిన శ్రేయస్, మొదటిసారిగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ పర్యటనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం… -
Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
క్రికెట్ ప్రపంచంలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ యువ సంచలనం, ఇటీవల భారత్-ఎ తరఫున కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు భారత్-ఐర్లాండ్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవడంతో అతడి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. టికెట్లకు భారీ… -
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
Is Vaibhav Sooryavanshi Must Wait for His Debut: ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అరంగేట్రం దక్కుతుందా? అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఈ విషయంలో తొందరపడే ఆలోచనలో లేదని సంకేతాలు ఇచ్చింది. యువ ప్రతిభను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, ఇప్పటికే జట్టుకు విజయాలు అందిస్తున్న ఆటగాళ్లకు న్యాయం చేయడం… -
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
Vaibhav Sooryavanshi Debut Seems nlikely: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తాడా? అనే ప్రశ్న ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అంశంపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతులైన కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. ఇప్పటికే జట్టుకు పరుగులు చేస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు అన్యాయం చేయడం కూడా సరికాదని…
తాజావార్తలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!