Home
Ind Vs Ire
Ind Vs Ire News
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఓటమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఆటతీరును ఆయన తప్పుబడుతూ, అతను జట్టు కోసం కాకుండా కేవలం తన సొంత స్కోరు కోసమే ఆడాడని విమర్శించారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ముఖ్యమైన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 పరుగులకే 3… -
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్‌ను ఆడించాలి!
Vaibhav Sooryavanshi To Play 1st T20 vs England: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే బుడ్డోడికి అవకాశం ఇవ్వాలని అందరూ అంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. వైభవ్ నిర్భయంగా ఆడే తీరు ఇంగ్లండ్‌కు పెద్ద సవాలుగా మారుతుందని,… -
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
India-Born Ireland Pacer Jai Moondra: టీమిండియాపై చారిత్రక టీ20 సిరీస్ విజయాన్ని సాధించి ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో పసికూన ఐరిష్ జట్టు కైవసం చేసుకుంది. ఐర్లాండ్ విజయంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. తన కచ్చితమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా ఐర్లాండ్ గెలవడంతో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
Why Didn’t Vaibhav Sooryavanshi Debut: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై వస్తున్న విమర్శలకు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే స్పందించాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడే సామర్థ్యం వైభవ్‌కు పూర్తిగా ఉందని స్పష్టం చేసిన ఆయన.. జట్టులోని మిగతా ఆటగాళ్ల మాదిరిగానే అతడు కూడా తన అవకాశానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించాడు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20… -
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
India Suffers Third One-Run Defeat in T20I History: ఐర్లాండ్ పర్యటనలో భారత్ మరో ఓటమిని చవిచూసింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులే చేసి.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.… -
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
Tilak Varma Creates Unwanted Milestone Despite Heroic Knock vs Ireland: ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. 46 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 55 రన్స్ చేశాడు. తిలక్ హాఫ్ సెంచరీ చేసినా భారత్ గట్టెక్కలేకపోయింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది.… -
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
Iceland Cricket Mocks Gautam Gambhir After India Series Loss to Ireland: టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ దారుణ ఓటమిని ఎదుర్కొంది. అత్యంత చెత్త ప్రదర్శనతో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. టీమిండియా ఘోర పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోవడంతో జట్టు ఎంపిక, కెప్టెన్సీ నిర్ణయాలు, వ్యూహాలపై.. అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్… -
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
Jai Moondra Reaction on Player of the Match and Series. భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో టీ20లో తన 4 ఓవర్ల కోటాలో 32 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ పడగొట్టాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు. రెండు మ్యాచ్‌లలో ఆరంభంలో కీలక వికెట్స్ తీసిన భారత సంతతి ఆటగాడు జైకి… -
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
Team India unbeaten 16 T20 Series Streak Ends: భారత్ క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ భారీ షాక్ ఇచ్చింది. ఆదివారం బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియాను ఒక పరుగు తేడాతో ఓడించి.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్‌పై ఏ ఫార్మాట్లో ఆయినా ఐర్లాండ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. హ్యారీ టెక్టార్ (53; 47 బంతుల్లో) హాఫ్ సెంచరీతో ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి… -
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
Lorcan Tucker Reaction after Ireland T20 series win vs India: ప్రపంచ ఛాంపియన్ భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న పసికూన ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. ఆదివారం బెల్ఫాస్ట్లో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో భారత్‌ను ఓడించి.. తమది గాలివాటం ఆట కాదని నిరూపించుకుంది. ముందుగా ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. ఛేదనలో టీమిండియా 9 వికెట్లకు 153 పరుగులే చేసి…
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్‌తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!