IND vs ENG ODI World Cup Records: ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా.. సెమీస్‌కు అడుగు దూరంలో నిలిచింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లపైనే కాకుండా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను కూడా మట్టికరిపించింది. ఇక నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ ఢీ కొట్టనుంది. మెగా టోర్నీలో చెత్త ప్రదర్శన కారణంగా ఇంగ్లండ్ దాదాపుగా సెమీస్…