IND vs ENG: లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లోని మూడో రోజు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆలీ పోప్ సెంచరీతో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఇక మూడో రోజు మొదటి సెషన్ లో ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 327 పరుగుల స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తరపున ఓలీ పోప్ అద్భుత సెంచరీతో రాణించాడు. మూడో రోజు…