IND vs ENG: డ్రా దిశగా భారత్, ఇంగ్లాండ్ టెస్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లోని మూడో రోజు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు ఆలీ పోప్ సెంచరీతో ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఇక మూడో రోజు మొదటి సెషన్ లో ఇంగ్లాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 327 పరుగుల స్కోరు చేసింది. ఇంగ్లాండ్ తరపున ఓలీ పోప్ అద్భుత సెంచరీతో రాణించాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన అనంతరం ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ ఓలీ పోప్ రూపంలో కోల్పోయింది. ఓలీ పోప్ 106 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
Read Also:Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను 52 బంతుల్లో 20 పరుగుల వద్ద మోహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఓ వైపు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ స్కోరును స్పీడ్ గా ఆడుతున్న, భారత బౌలర్లు సమయోచితంగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఇక మ్యాచ్ మిగిలిన రోజు, ఇన్నింగ్స్‌లపై రెండు జట్ల మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారనుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది.
Read Also:Iran Russia Meeting: యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ.. రేపు రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి!
మూడో రోజు తొలి సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 137 బంతుల్లో 106 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఓల్లీ పోప్‌ను చేశాడు. ఆపై మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ కు బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 20 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆదివారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. జేమీ స్మిత్ 29 పరుగులు చేసి, హ్యారీ బ్రూక్ 57 పరుగులు చేసి ఆడుతున్నారు.
Lunch on Day 3 at Headingley!
2⃣ wickets for #TeamIndia in the First Session! 👍
We will be back for the Second Session soon! ⌛️
Updates ▶️ https://t.co/CuzAEnAMIW#ENGvIND pic.twitter.com/D6aKFouR8a
— BCCI (@BCCI) June 22, 2025
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!