Rain Likely To Interrupt IND vs BAN Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 పోరులో భాగంగా మరికొద్దిగంటల్లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు (ఆంటిగ్వాలో ఉదయం 10.30 గంటలకు) మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్.. బంగ్లాను మట్టికరిపించి సెమీఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో చేతిలో ఓటమిపాలైన బంగ్లా.. టీమిండియాపై గెలవాలని ఉవ్విళూరుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్…