India vs Australia Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. సూపర్-8 మ్యాచ్ గ్రూప్-1లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తోంది. భారత్‌కు సెమీస్ స్థానం దాదాపుగా ఖాయమైనప�