India vs Australia Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో ఆసక్తికర పోరుకు వేళైంది. సూపర్-8 మ్యాచ్ గ్రూప్-1లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా.. సెమీఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా చూస్తోంది. భారత్‌కు సెమీస్ స్థానం దాదాపుగా ఖాయమైనప్పటికీ.. ఆసీస్ మ్యాచ్‌లోనూ నెగ్గితే నేరుగా ముందంజ వేస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి కారణంగా.. సెమీస్ చేరాలంటే టీమిండియా మ్యాచ్‌లో గెలవడం…
India vs Australia Playing 11 and Pitch Report: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గువాహటిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న యువ భారత్.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆసీస్..…
IND vs AUS World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్‌ల తర్వాత.. జగజ్జేతను తేల్చే ఫైనల్ పోరుకు సమయం వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్‌పై దృష్టి పెట్టిన భారత్.. ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది.…