India vs Afghanistan Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని షాహిదీ చెప్పాడు. ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అని, టీమిండియాను నియంత్రించడానికి తమకు మంచి బౌలింగ్ అటాక్ ఉందన్నాడు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం అని…