Home
Ind Vs Afg 1st T20
Ind Vs Afg 1st T20 News
-
Shivam Dube: చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మైదానంలో బాగా ఎంజాయ్ చేశా!
Shivam Dube Says I know I can hit big sixes: మొహాలీ మైదానంలో చలి ఎక్కువగా ఉందని, అయినా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా అని టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబె తెలిపాడు. చాలా రోజుల తర్వాత నాలుగో స్థానంలో ఆడటంతో ఆరంభంలో కాస్త ఒత్తిడి అనిపించిందని, తొలి 2-3 బంతులను ఆడిన తర్వాత దాని నుంచి బయటపడ్డా అని చెప్పాడు. దూబె (60 నాటౌట్; 40 బంతుల్లో 5×4, 2×6) హాఫ్… -
Rohit Sharma: ఫ్రస్టేషన్లోనే శుభ్మన్ గిల్ను తిట్టా: రోహిత్
Rohit Sharma Reacts on His Run Out After Shubman Gill Mistake: గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి హిట్మ్యాన్ రనౌట్ అయ్యాడు. అఫ్గాన్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ వేసిన బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్ ఆడి.. సింగిల్కు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ డైవ్ చేసి మరీ బంతిని ఆపాడు. అప్పటికే… -
Rohit Sharma Record: టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!
Most Games won in Men’s T20I Cricket: టీమిండియా కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించడం ద్వారా రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను 149 మ్యాచ్ల్లో అందుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు… -
Vamika Birthday: వామికా పుట్టిన రోజు.. వైరల్గా మారిన కోహ్లీ, అనుష్క వీడియో!
Anushka Sharma and Virat Kohli’s daughter Vamika turns 3: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల ముద్దుల తనయ ‘వామికా’ పుట్టిన రోజు నేడు. 2021 జనవరి 11న వామికా జన్మించిన విషయం తెలిసిందే. నేటితో వామికా మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వామికాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, టీమిండియా క్రికెటర్స్ చిన్నారికి బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కోహ్లీ,… -
IND vs AFG: బౌలింగ్ కంటే.. ఫీల్డింగ్ చేయడం అంటేనే వణుకు పుడుతోంది!
Ravi Bishnoi Jokes on Mohali Weather: మొహాలీ వాతావరణంపై భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెద్ద సవాల్ అని, ఫీల్డింగ్ అంతకంటే ఇబ్బంది అని పేర్కొన్నాడు. కెప్టెన్కు నమ్మకం ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం అని, నెట్స్లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్లో రాణించగలం అని అన్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు అఫ్గానిస్థాన్తో మొహాలీ వేదికగా భారత్ తొలి టీ20 మ్యాచ్… -
IND vs AFG: నేడు భారత్, అఫ్గానిస్థాన్ తొలి టీ20.. కోహ్లీ స్థానంలో తిలక్!
IND vs AFG 1st T20 Prediction and Playing 11: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్కు భారత్ సిద్ధమైంది. 2024 జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్పై కన్నేసిన భారత్.. ఆ కప్పు కంటే ముందు పొట్టి ఫార్మాట్లో అఫ్గానిస్థాన్తో చివరి సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి సిరీస్ను క్లీన్స్వీప్ చెలయాలని భారత్ చూస్తోంది. గురువారం జరిగే తొలి టీ20లో గెలిచి శుభారంభం…
తాజావార్తలు
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Ben Stokes-IPL 2027: బీసీసీఐ ప్రత్యేక అనుమతి.. వేలానికి సిద్దమైన బెన్ స్టోక్స్.. బేస్ ప్రైస్ ఎంతంటే?
-
Saudi Arabia Houthi Attack: సౌదీ అరేబియాలో హౌతీ రెబల్స్ దాడి.. 11 మందికి గాయాలు.. ఇద్దరు భారతీయులకు తీవ్ర గాయాలు!
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!